ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రుల విద్యార్హతల వివరాలు మీకోసం 


నారా చంద్రాబు నాయుడు (ముఖ్యమంత్రి) - ఎంఏ
కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం) - ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
నిమ్మకాయల చిన్నరాజప్ప (డిప్యూటీ సీఎం) - ఎంఏ
యనమల రామక్రిష్ణుడు - (ఆర్థిక మంత్రి) - ఎల్‌ఎల్‌బీ
పి.నారాయణ (మున్సిపల్ శాఖ) - పిహెచ్‌డీ (స్టాటిస్టిక్స్)
దేవినేని ఉమా మహేశ్వరరావు ( ఇరిగేషన్) - బీఎస్సీ, బీటెక్
నారా లోకేష్ (ఐటి, పంచాయితీ రాజ్) - ఎంబీఏ (స్టాన్ ఫోర్డు యూనివర్సిటీ)
కిమిడి కళా వెంకటరావు (ఇంధనం) - బీఏ, బీఎల్
కింజరపు అచ్చెన్నాయుడు (రవాణా) - బీఎస్సీ
ప్రత్తిపాటి పుల్లారావు (పౌర సంబంధాల శాఖ) - బీకాం
గంటా శ్రీనివాసరావు (మానవ వనరులు, విద్యా శాఖ) - బీకాం, బీఎల్
సుజనక్రిష్ణ రంగారావు (గనులు) -   బీఏ
అయ్యన్నపాత్రుడు (రోడ్లు, బిల్డింగుల శాఖ) - 12వ తరగతి
కె ఎస్ జవహర్ (ఎక్సైజ్) - బీఏ, బీఈడీ
పితాని సత్యనారాయణ (కార్మిక శాఖ) -బీకాం
పరిటాల సునీత (మహిళా, శిశు సంక్షేమ శాఖ)-8వ తరగతి
సిద్దా రాఘవరావు (అటవీ శాఖ) -బీకాం
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (వ్యవసాయ శాఖ) -12వ తరగతి
సీహెచ్ ఆదినారాయణ రెడ్డి (మార్కెటింగ్) -ఎంఎస్సీ
భూమా అఖిలప్రియ (టూరిజం, తెలుగు భాషా వికాసం) -బీబీఎం
కోల్లు రవీంద్ర (న్యాయశాఖ) -బీఏ
నక్కా ఆనందబాబు (సామాజిక సంక్షేమం,గిరిజన శాఖ)-బీఎల్
కాల్వ శ్రీనివాసులు (రూరల్ హౌసింగ్) - ఎంఏ
ఎన్ అమరనాథ రెడ్డి (పరిశ్రమలు, ఆహార శాఖ)  -బీకాం