ఫొనీ తుపాను ప్రళయాన్ని తలపిస్తోంది... లైవ్ వీడియో మీ కోసం
తీరం దాటి బీభత్సం సృష్టిస్తున్న ఫొనీ తుపాను... తీర ప్రాంతాలను చిగురుటాకులా వణికిస్తోంది
ఫొనీ తుపాను ఈ రోజు ఉదయం ఒడిశాలోని పూరీ ప్రాంతంలో తీరం దాటింది. దీని ప్రభావంతో గంటకు 200-240కి.మీ వేగంతో గాలుల వీస్తున్నాయి. ప్రళయాన్ని తలపించే తుపాను భీభత్సంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఈ పెనుగాలులకు తీరప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తుపాను స్పీడ్ ఏ రేంజ్ ఉందో వీక్షించాలంటే ఈ క్రింది వీడియో చూడండి..మీకే తెలుస్తుంది.