వైసీపీ ఖేల్ ఖతం - దుకాన్ బంద్
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీస్ స్వీప్ చేయడం ఖాయమని డిప్యూటీ సీఎం కేసీఆర్ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఓడిపోతారని తెలిసి కూడా ఎన్నికల్లో వైసీపీ పోటీచేయకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
కర్నూలు: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీస్ స్వీప్ చేయడం ఖాయమని డిప్యూటీ సీఎం కేసీఆర్ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఓడిపోతారని తెలిసి కూడా ఎన్నికల్లో వైసీపీ పోటీచేయకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.