సంక్షేమ ప్రభుత్వంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌‌లోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేటి ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని (YSR Asara Scheme) ప్రారంభించడం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిన వైఎస్సార్ ఆసరా జాబితాలో మీ పేరు లేకపోతే (YSR Asara List) ఆందోళన చెందనక్కర్లేదు.  Chalamalasetty Ramanjaneyulu: కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హత ఉండి.. వైఎస్సార్ ఆసరా జాబితాలో పేర్లు లేకపోతే..
వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల జాబితాను సెర్ఫ్, మెప్మా వెబ్‌సైట్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. ఎవరికైనా అర్హత ఉండి ఆసరా జాబితాలో పేరు రాకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం సూచించింది. TikTok Deadline: వెనక్కి తగ్గేది లేదన్న డొనాల్డ్ ట్రంప్ 



ఏదైనా సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 1902 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. మహిళల స్వావలంబన.. సాధికారతే ధ్యేయమని సీఎం వైఎస్ జగన్ పథకం ప్రారంభం సందర్భంలోనూ ప్రస్తావించారు. Cricket South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు


ఫొటో గ్యాలరీస్:



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR