Road Accident: మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే రహదారిలో రక్తపు టేరులు పారాయి.జీడి పిక్కల వాహనంతో వెళుతున్న వాహనం అదుపు తప్పింది పక్కనే ఉన్న పంట పొలాళ్లలోకి దూసుకెళ్లింది. . ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.    అంతేకాదు పంట పొలాళ్లో  మినీ లారీ తిరగబడి జీడి పిక్కల బస్తాల కింద పడి ఏడుగురు మృతి చెందారు. ఆ టైమ్ లో వాహనంలో డ్రైవర్ తో పాటు 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ తప్పించుకొని పరారయ్యాడు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు గుర్తించారు. మరో అతని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సై శ్రీహరి రావు, సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతి చెందిన వారిలో
సమివ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), దేవాబత్తుల బూరయ్య,లో ాటు తాడికృష్ణ, కత్తవ కృష్ణ, కత్తవ సత్తిపండు, నిడదవోలు కు చెందిన బొక్క ప్రసాద్ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.