Penna River Bridge: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు కారణంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నదిపై వంతెన మరింత కుంగిపోయింది. గండికోట, మైలవరం జలాశయాల నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేయడం వల్ల.. వంతెన మధ్య భాగం ఒరిగిపోతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ వంతెన వైపు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ప్రజల పరిస్థితికి అద్దం పడుతున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. ఉహించనిస్థాయిలో వచ్చిన వరద అనేక గ్రామాలను చుట్టుముట్టింది. ఉద్ధృతిని తగ్గించేందుకు అధికారులు పెన్నా పొర్లుకట్టకు గండి కొట్టి.. తిరిగి పెన్నానదిలో వరద కలిసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే జనం తీవ్రంగా నష్టపోయారు.  


Also Read: Weather Alert: ముంచుకొస్తున్న మరో ముప్పు...మళ్లీ మరో అల్పపీడనం...ఏపీకి భారీ వర్ష సూచన!


Also Read: TTD Darshan Tickets: డిసెంబరు నెలకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల.. 10 నిమిషాల్లోనే ఖాళీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook