786 Currency Note Sale: ఇంట్లోనే కూర్చొనే డబ్బు సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్! అయితే ఇంట్లోనే కష్టపడకుండా నిమిషాల్లో లక్షాధికారిగా మారే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ దగ్గర 786 సిరీస్ తో ఉన్న కరెన్సీ నోట్ తో బిలియనీర్స్ అవ్వొచ్చు. 1, 5, 10, 20, 50, 100 లేదా 2000 రూపాయల కరెన్సీ నోట్లపై 786 నంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయాలను దక్కించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై 786 నంబర్ ఉంటే.. వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాందించుకోవచ్చు. Ebay వెబ్ సైట్ లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది. 


786 నంబరులో ప్రత్యేకత ఏమిటి?


ఇస్లాం మతంలో 786 సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ నంబరును ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే 786కి సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. 786 సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా, అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించటం మరో విశేషం. 


ఆ కరెన్సీ నోట్లను ఎలా అమ్మాలి?


1) ఈ నోట్లను అమ్మటానికి ముందుగా www.ebay.com వెబ్‌సైట్‌కు వెళ్లండి.


2) ఇపుడు హోమ్ పేజీలో నమోదు చేసుకోండి.


3) అక్కడ మీరు అమ్మకందారుడిగా (Seller) నమోదు చేసుకోండి.


4) మీ దగ్గర ఉన్న 786 నోటును ఫోటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. 


5) తద్వారా.. పాత నోట్లు, కాయిన్స్ కొనే వారికి మీ ప్రకటన కనపడుతుంది. 


6) మీ దగ్గర ఉన్న పాత నోట్లు, కాయిన్స్ కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.


7) కొనే వారితో ఈ వెబ్‌సైట్‌లో మీరు చర్చించవచ్చు కూడా.. 


8) మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వటానికి అంగీకరిస్తే.. మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయవచ్చు.  


Also Read: Smartphone Tips: స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి!


Also Read: Free Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై 202 కి.మీ. ప్రయాణించిన వ్యక్తికి మరో స్కూటర్ గిఫ్ట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook