Amazon Fab Phones Fest: ప్రముఖ ఈ - కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్ నడుస్తోంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరిట జరుగుతోన్న ఈ సేల్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీల వేరియంట్స్ అతితక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో మీకు నచ్చిన మొబైల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ. 8,999 విలువైన స్మార్ట్ ఫోన్ Tecno Pop 5 LTE ఇప్పుడు రూ. 349 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tecno Pop 5 LTE స్మార్ట్‌ఫోన్‌ పై ఆఫర్స్


Tecno Pop 5 LTE స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 8,999 ధరకు అందుబాటులో ఉంది. కానీ, అమెజాన్ ప్రవేశపెట్టిన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో 27 శాతం అంటే రూ. 2,400 తగ్గింపుతో విక్రయానికి ఉంది. ఈ తగ్గింపు తర్వాత Tecno Pop 5 LTE స్మార్ట్ ఫోన్ రూ. 6,599 వద్దకు చేరుకుంది. 


ఆ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఈ కొనుగోలుపై మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మీ పాత మొబైల్ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 6,250 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా Tecno Pop 5 LTE స్మార్ట్ ఫోన్ ధర రూ. 349 లకు చేరుతుంది. 


బ్యాంకు ఆఫర్లు


వీటితో పాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై అనేక బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ చెల్లింపులో SBI క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 750 వరకు తగ్గింపు లభిస్తుంది. EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. HSBC బ్యాంకు కార్డ్స్ ను యూజ్ చేయడం వల్ల 5 శాతం తగ్గింపు వస్తుంది. 


Tecno Pop 5 LTE ఫీచర్లు


డిస్ ప్లే - 16.56 cm HD LCD డిస్ ప్లే


స్టోరేజ్ - 2 GB RAM, 32 GB ROM 


ప్రాసెసర్ - Helio A22


కెమెరా - 8 MP  (మెయిన్ సెన్సార్), 8 MP (ఫ్రంట్ కెమెరా)


బ్యాటరీ బ్యాకప్ - 5000 mAh.  


Also Read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!


Also Read: Indian Railways Concession: సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. రైలు ప్రయాణాలపై రాయితీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook