Amnazon Great Freedom Festival Sale 2024: ప్రతి ఏటా ఆగస్టులో ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మరోసారి వస్తోంది. ఆగస్టు 6 నుంచి ప్రారంభమై వారం రోజులు లేదా ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉండవచ్చు. ఇప్పటికే కొన్ని డీల్స్ లీక్ కాగా మరి కొన్ని డీల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ఉండవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. వారం రోజులు ఆగితే కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు OnePlus NOrd CE 4 Lite, OnePlus Nord 4, OnePlus Nord CE4, OnePlus Open, OnePlus 12R, OnePlus 12 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఉంటుంది. వీటితో పాటు iQoo, Redmi, Samsung, Poco, Tecno, కంపెనీ స్మార్ట్ ఫోన్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఉంటుంది. ముఖ్యంగా iQoo Z9 Lite, iQoo 12, iQoo Neo 9 Pro, iQoo Z7 pro, iQoo Z9, iQoo Z9X, Redmi 13, Redme Note !3 Pro, Redmi 12, Redmi Note 13 pro plus, Xiaomi 14, Samsung Galaxy M15, Samsung Galaxy A35 మోడల్ ఫోన్లపై  40 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది. 


ఇక ప్రత్యేక కూపన్ల ద్వారా వివిధ కంపెనీల స్నార్ట్ ఫోన్లపై 10 వేల వరకూ ప్రత్యేక తగ్గింపు ఉంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కిందగ 50 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర పరికరాలపై 80 శాతం వరకూ తగ్గింపు ఉంటుంది. గృహోపకరణాలపై అయితే 65 శాతం వరకూ తగ్గింపు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలపై  40 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. స్మార్ట్ టీవీలు, కిచెన్ ఉపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు లభించనుంది.


Also read: NABARD Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, NABARDలో మేనేజర్ ఉద్యోగాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook