Amazon Great Freedom Sale 2023: పెద్ద    స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే భారీగా తగ్గింపు లభిస్తుంది. 50 అంగుళాల టీవీలపై అమెజాన్‌లో 50 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో ప్రముఖ కంపెనీలకు చెందిన కంపెనీల టీవీలను కొనుగోలు చేస్తే రూ.17,499లకే లభిస్తున్నాయి. అయితే ఏయే కంపెనీ స్మార్ట్‌ టీవీలపై ఎలాంటి డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.83,000 స్మార్ట్‌ టీవీ కేవలం రూ.17499లకే:
ప్రముఖం కంపెనీ Foxskyకి చెందిన (50 అంగుళాలు) 4K UHD స్మార్ట్ స్మార్ట్‌ టీవీపై  గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌\లో ప్రత్యేకమైన ఆఫర్‌ అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ టీవీని రూ. 82,990లకి మార్కెట్‌లో విడుదలు చేసింది. అయితే ఈ సేల్‌ భాగంగా రూ. 60,991 తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీ ప్రస్తుతం  రూ.21,999లకే లభిస్తోంది. 


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?


అమెజాన్ ఈ టీవీపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ ఈ స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే రూ.2500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్ టీవీ రూ. 17,499లకే పొందవచ్చు. అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ కేవలం అమెజాన్ అనుసంధాన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డపై మాత్రమే లభిస్తాయి. 


స్మార్ట్‌ టీవీ ఫీచర్స్‌:
✽ 50 అంగుళాల డిస్‌ప్లే
✽ 60 Hz రిఫ్రెష్ రేట్‌
✽ 30W సౌండ్ అవుట్‌పుట్‌
✽ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌
✽ డ్యూయల్ స్పీకర్లతో డాల్బీ ఆడియో సిస్టమ్‌
✽ HDMI, రెండు USB పోర్ట్‌లు
✽ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌
✽ Google వాయిస్ అసిస్టెంట్
✽ బిల్ట్ ఇన్ మిరాకాస్ట్
✽ బిల్ట్ ఇన్ వై-ఫై
✽ 5000కి పైగా ఆండ్రాయిడ్ యాప్‌లు


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook