ATM Transaction Fail అయితే బ్యాంకులు వసూలు చేసే చార్జీలు ఇవే!
Banking Tips : సరిపోయినంత బ్యాంకు బ్యాలెన్స్ లేనందు వల్ల మీ ఏటిఎం ట్రాన్సాక్షన్ విఫలం అవడం సాధారణం. కొన్ని సార్లు సాంకేతిక సమస్య వల్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతుంది.
Banking Tips : సరిపోయినంత బ్యాంకు బ్యాలెన్స్ లేనందు వల్ల మీ ఏటిఎం ట్రాన్సాక్షన్ విఫలం అవడం సాధారణం. కొన్ని సార్లు సాంకేతిక సమస్య వల్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతుంది.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
ఇలా ఏటిఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే పెనాల్టీగా బ్యాంకులు (Bank) డబ్బులు వసూలు చేయడం సాధారణం. కొన్ని సార్లు బ్యాలెన్స్ మైనస్‌లోకి కూడా వెళ్లిపోతుంది. అందుకు డబ్బులు తీసే ముందు కొన్ని సార్లు బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయడం మంచిది.
దేశంలో ఉన్న టాప్ బ్యాంకులు, అందులో SBI, ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank, Yes Bank వంటి బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ లేకుండా డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంకు రూ.20తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తుంది.
Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి
అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) బ్యాంకు రూ.25, ఐసిఐసిఐ, కోటాక్ మహీంద్రా బ్యాంకు రూ.25, యాక్సిస్ బ్యాంకు రూ.25 వసూలు చేస్తోంది. ఇలా పెనాల్టీ చెల్లించుకుండా ఉండాలి అంటే బ్యాలెన్స్ చెక్ చేసి తరువాత విత్ డ్రా చేయడానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe