Bank Holidays October 2022: అక్టోబర్ నెలలో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంక్‌ సెలవులు ఆయా రాష్ట్రాలు, నగరాల్లో స్థానిక పరిపాలన బట్టి సెలవులు ఉండనున్నాయి. ఈవిషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(RBI) ప్రకటించింది. ఆర్బీఐ అధికారిక వెబ్‌ సైట్‌లో బ్యాంకుల సెలవుల జాబితాను ఉంచారు. ఇందులో ఏ ఏ నగరాలు, పట్టణాల్లో సెలవులు ఉండనున్నాయో వివరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"246130","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
* అక్టోబర్ 1న బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక మూసివేత..గాంగ్ టక్


* అక్టోబర్ 3న దుర్గా పూజ(మహా అష్టమి)..అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, ఇంఫాల్, గౌహతి, కోల్‌కతా, రాంచీ, పాట్నా


* అక్టోబర్ 4న దుర్గాపూజ/దసరా(మహా నవమి)..అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్ టక్, గువాహై, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా


* అక్టోబర్ 5న దుర్గాపూ/దసరా(విజయ దశమి)..జాతీయ సెలవు


* అక్టోబర్ 6న దుర్గా పూజ..గాంగ్ టక్


* అక్టోబర్ 7న దుర్గా పూజ..గాంగ్ టక్


* అక్టోబర్ 8న మిలాద్-ఇ-షరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ(మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు)..భోపాల్, కొచ్చి, జమ్మూ, శ్రీనగర్, తిరువనంతపురం


* అక్టోబర్ 11న కర్వా చౌత్..సిమ్లా


* అక్టోబర్ 14న ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ..జమ్మూ, శ్రీనగర్ 


* అక్టోబర్ 18న కాటి బిహు..గౌహతి


* అక్టోబర్ 24న కాళీ పూజ/ దీపావళి..జాతీయ సెలవు దినం


* అక్టోబర్ 25న లక్ష్మీ పూజ/దీపావళి/ గోవర్ధన్‌ పూజ..గాంగ్ టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్


* అక్టోబర్ 26న గోవర్ధన్‌ పూజ/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే, లక్ష్మీ పూజ..అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్ టక్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, కాన్పూర్


* అక్టోబర్ 27న భైదూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ, దీపావళి..గాంగ్ టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో


* అక్టోబర్ 31న సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ పుట్టిన రోజు..రాంచీ, పాట్నా, అహ్మదాబాద్


మరోవైపు ఈనెల ఇంకా వారం రోజులు ఉంది. ఈనెల 26న జైపూర్, ఇంఫాల్ సహా పలు నగరాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి. మేరా చౌరెన్ హౌబా కారణంగా బ్యాంకులు పని చేయవని ఆర్బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


Also read:Shikhar Dhawan: జడేజా వద్ద శిఖర్ ధావన్ సరికొత్త స్టెప్పులు..వైరల్‌గా రీల్ వీడియో..!


Also read:IND vs AUS: నాగ్‌పూర్‌ టీ20లో దినేష్‌ కార్తీక్ ఫినిషింగ్ షాట్..వీడియో వైరల్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి