Best Hatchback Cars In India 2023: మారుతి సుజుకి కార్లకు భారత మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఫిబ్రవరి 2023 నెలలో విక్రయించబడిన టాప్ 4 కార్లు మారుతి సుజుకికి చెందినవి. అంతేకాకుండా మారుతి సుజుకి చెందిన కార్ల అన్ని సెగ్మెంట్‌లలో మంచి మైలేజీ కలిగి ఉన్నవే..ఫిబ్రవరిలో ఆల్టోతో పాటు వ్యాగన్ఆర్, స్విఫ్ట్‌లు భారతలో ఎక్కువగా విక్రమయ్యాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ కార్ల విషయానికొస్తే మార్కెట్‌లో చాలా కంపెనీల కార్లు ఉన్నప్పటికీ ఎందుకు మారుతి సుజుకి కంపెనీ కార్లకు డిమాండ్‌ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో ఈ కార్లకు ఎక్కువ డిమాండ్‌:


1. మారుతి బాలెనో:
ఫిబ్రవరి 2023లో మారుతి సుజుకి బాలెనో  18,592 యూనిట్లు విక్రయం అవ్వగా..ఫిబ్రవరి 2022లో 12,570 యూనిట్లు విక్రమయ్యాయని కంపెనీ పేర్కొంది. పాత వాటితో పోలిస్తే దాదాపు  47.91 శాతం పెరిగాయి. దీని కారణంగా మారుతి బాలెనో ధర రూ. 6.56 లక్షల నుంచి రూ. 9.83 లక్షల వరకు పెరిగిపోయింది.


2. మారుతి స్విఫ్ట్:
మారుతి స్విఫ్ట్ విక్రయాల్లో దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఈ కారు ఫిబ్రవరి 2023లో 18,412 యూనిట్లను విక్రయించగా..ఫిబ్రవరి 2022లో 19,202 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే దేశ వ్యాప్తంగా 4.11% శాతం తగ్గుముఖం పట్టింది.


3. మారుతి ఆల్టో:
మారుతి సుజుకి ఆల్టో ఫిబ్రవరి 2023లో 18,114 యూనిట్లు వరకు విక్రయించాయి. ఫిబ్రవరి 2022లో విక్రయించిన 11,551 యూనిట్ల కంటే 56.82 శాతం ఎక్కువ. కాబట్టి కారు డిమాండ్‌ మార్కెట్‌లో పెరిగుతూ వచ్చింది.


4. మారుతి వ్యాగనర్:
మారుతి వ్యాగనర్ విక్రయాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఇది ఫిబ్రవరి 2022లో 14,669 యూనిట్ల వరకు అమ్ముడు పోగా.. అంతకుముందు సంవత్సరంలో 16,889 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో 15.13 శాతం వరకు డిమాండ్‌ పెరిగింది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook