Budget Smartphones: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అటు ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ తో పాటు అమెజాన్ లో సమ్మర్ సేల్ జరుగుతోంది. ఈ సేల్స్ లో భాగంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్స్ సహ ఇతర ఎలక్ట్రానికి వస్తువులు చౌకగా లభిస్తున్నాయి. బడ్జెట్ లో మొబైల్ కొనాలని ప్లాన్ చేసే వారు ఇప్పుడు రూ. 6 వేల కంటే తక్కువ ధరకే 4 స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo 50i ఆఫర్..


Realme Narzo 50i 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7,999గా ఉంది. అయితే ఇదే మొబైల్ ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,499కి విక్రయానికి ఉంచారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీరు అత్యధికంగా రూ. 6,950 వరకు తగ్గింపును పొందవచ్చు. దీని ఫలితంగా ఈ స్మార్ట్ ఫోన్ రూ. 549 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


Nokia C01 ప్లస్ 4G


Nokia C01 Plus 4G 16GB స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 6,999గా ఉంది. అయితే ఫోన్ అమెజాన్‌లో రూ. 6,299కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనడానికి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ.750 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో నోకియా C01 ప్లస్ 4G స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 5,549 ధరకే కొనేయోచ్చు. 


Itel A48


Itel A48 32 GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర మార్కెట్లో రూ. 6,060 గా ఉంది. అయితే ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,899కి అందుబాటులో ఉంది. ఈ మొబైల్ కొనుగోలు సమయంలో మీరు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీరు అత్యధికంగా రూ. 590 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో Itel A48 మొబైల్ ధర రూ. 5,309కి చేరుతుంది. 


GIONEE మాక్స్


GIONEE Max 32 GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7,990 గా ఉంది. అయితే ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,999కి అందుబాటులో ఉంది. దీని కొనుగోలు సమయంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల దాదాపుగా రూ. 300 తగ్గింపు పొందవచ్చు. దీంతో దీని ధర రూ. 5,699 ధరకే కొనేయోచ్చు.   


Also Read: Whatsapp Emoji Reaction: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇప్పుడు టైప్ చేయకుండానే మెసేజ్ కు రిప్లే ఇవ్వొచ్చు!


Also Read: Realme Narzo 50 Offer: రూ.16 వేల విలువైన Realme మొబైల్ ను రూ.669 ధరకే కొనండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.