GAIL JOBS 2022: నిరుద్యోగులకు శుభవార్త, గెయిల్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ
GAIL JOBS 2022: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారుయ ఆగస్టు 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
GAIL JOBS 2022: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారుయ ఆగస్టు 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
గెయిల్ ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్ధులు గెయిల్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుల్ని ఆగస్టు 16 నుంచి స్వీకరించనున్నారు. గెయిల్ ఈసారి మొత్తం 282 రకాల పదవుల్ని భర్తీ చేయబోతోంది.
గెయిల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు https://www.gailonline.com/home.html ద్వారా కూడా అప్లై చేయవచ్చు. ఈ లింక్ ద్వారా GAIL Recruitment 2022 Notification PDF క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 282 పోస్టుల వివరాలున్నాయి. గెయిల్ రిక్రూట్‌మెంట్ 2022 లో ఆగస్టు 16,2022 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, సెప్టెంబర్ 15 దరఖాస్తులకు చివరితేదీగా ఉంది.
గెయిల్ రిక్రూట్‌మెంట్ 2022లో మొత్తం 282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అధికారిక భాష, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, పౌరసత్వం, ఫైనాన్స్ మరియు అక్కౌంటింగ్, టెలీకం, ఎలక్ట్రికల్, కెమికల్, డివైస్, స్టోర్ అండ్ బై, ప్రయోగశాల, మెకానికల్, ఫైర్ సేఫ్టీ విభాగాలున్నాయి.
Also read: Share Market Status: సెన్సెక్స్ టాప్ 10 కంపెనీలు ఏవి, రిలయన్స్ సంస్థకు 66 వేల కోట్ల లాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook