Citroen C3 Aircross Price: రూ.6 లక్షల లోపే పవర్ ఫుల్ కార్.. Citroen C3 విక్రయాల్లో తిరుగు లేదు!
Citroen C3 Aircross Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.
Citroen C3 Aircross Price Hyderabad: ప్రముఖ కొరియన్ కార్ల కంపెనీ మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తోంది. అలాగే రోజురోజుకు ఈ కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిని దృష్టిలో కంపెనీ ఎంట్రీ లెవల్ కారు C3ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఈ సిట్రోయెన్ సి3 కారు కంపెనీ ధర ఎక్స్-షోరూమ్ రూ.6.16లక్షలతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కారుకు సంబంధించిన ఇతర వేరియంట్స్ అదనంగా రూ.30,000 ధరతో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 1.2L టర్బో త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ సిట్రోయెన్ సి3 కారు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ కారులో కంపెనీ ప్రీమియం భద్రత ఫీచర్స్‌ను అందించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించింది. ఈ Citroen C3 కారు హ్యుందాయ్ i10 నియోస్, టాటా టియాగోతో పాటు మారుతి స్విఫ్ట్ వంటి ప్రీమియం కార్లతో పోటీ పడనుంది. అంతేకాకుండా ఈ కారు గతంలో లాంచ్ చేసిన మోడల్స్ కంటే ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమై ఆప్డేటెడ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేసేవారికి కంపెనీ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
సిట్రోయెన్ సి3 కారు అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ఇటీవలే లాంచ్ అయిన బసాల్ట్ కూపే SUVతో పాటు C3 ఎయిర్‌క్రాస్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇవి రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సెటప్‌లను కూడా కలిగి ఉంటాయి. ఈ కారు రెండు దాదాపు 115 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ కార్లు రెండు 190 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ కార్లలో 205 ఎన్ఎమ్ అధిక టార్క్ అవుట్‌పుట్ అవుతుంది. వీటన్నింటి చూప్తే ప్రీమియం ఫీచర్స్ కార్లుగా చెప్పోచ్చు.
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్
LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
పవర్ విండో స్విచ్‌లు సెంటర్ కన్సోల్
డోర్ ఏరియాకి రీపొజిషన్
అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.