FASTag: ఫాస్టాగ్ జాబితా నుంచి పేటీఎంను తొలగించడమే కాకుండా పేటీఎం వ్యాలెట్ రద్దు చేయడంతో పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారుల్లో ఆందోళన అధికమైంది. నిర్దేశిత గడువులోగా ఫాస్టాగ్ మార్చుకోవల్సిందేననే సూచనలు జారీ అయ్యాయి. దాంతో పేటీఎం ఫాస్టాగ్ నుంచి అంతా ఇతర బ్యాంకింగ్ ఫాస్టాగ్‌లకు మారుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఇప్పుడు చాలామంది వివిధ బ్యాంకులు లేదా యూపీఐల నుంచి ఫాస్టాగ్ తీసుకునే పనిలో పడ్డారు. నేషనల్ హైవే అధారిటీ కూడా ఫాస్టాగ్ సేవలు అందించే సంస్థల జాబితా ప్రకటించింది. దేశంలో మొత్తం 38 సంస్థల ద్వారా ఫాస్టాగ్ సేవలు పొందవచ్చు. ఈ జాబితాలో ఉన్నవన్నీ నేషనల్ హైవే అథారిటీ వద్ద ఫాస్టాగ్ కోసం రిజిస్టర్ అయిన సంస్థలు. 


ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ జాబితా


1. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, 2. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3. యాక్సిస్ బ్యాంక్, 4. అలహాబాద్ బ్యాంక్
5. బ్యాంక్ ఆఫ్ బరోడా, 6. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
7. కెనరా బ్యాంక్, 8. సిటీ యూనియన్ బ్యాంక్
9. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 10. కాస్మోస్ బ్యాంక్
11. ఫెడరల్ బ్యాంక్, 12. డీఎన్ఎస్ బ్యాంక్
13. ఫినో పేమెంట్స్ బ్యాంక్, 14. హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్
15. ఐసీఐసీఐ బ్యాంక్, 16.ఐడీబీఐ బ్యాంక్
17. ఐడీఎఫ్‌సి బ్యాంక్, 18. ఇండస్‌ఇండ్ బ్యాంక్
19.ఇండియన్ బ్యాంక్, 20, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
21. జమ్ము కశ్మీర్ బ్యాంక్, 22. కర్ణాటక బ్యాంక్
23. కేవీబీ బ్యాంక్, 24. కోటక్ మహీంద్ర బ్యాంక్
25. లివ్ క్విక్ బ్యాంక్, 26. నాగపూర్ సిటిజన్స్ కో ఆపరేటివ్ బ్యాంక్
27.నాగపూర్ నాగరిక్ కో ఆపరేటివ్ బ్యాంక్, 28. పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్
29. పీఎన్‌బి బ్యాంక్, 30. సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్
31. సౌత్ ఇండియన్ బ్యాంక్, 32, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
33. సిండికేట్ బ్యాంక్, 34. జలగావ్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్
35. త్రిశూర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంక్, 36. యూకో బ్యాంక్
37. యూనియన్ బ్యాంక్, 38. ఎస్ బ్యాంక్


Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook