Flipkart Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటోరోలా కంపెనీ స్మార్ట్‌ఫోన్ హల్‌చల్ చేయనుంది. కంపెనీ ఇచ్చే ఆఫర్ ప్రకారం వేలాది రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించనుంది. మోటోరోలాపై ఇంత పెద్దఎత్తున డిస్కౌంట్ లభించడం అనేది దాదాపు కష్టమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 త్వరలో అంటే అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15 వరకూ నడుస్తుంది. ఇందులో అన్ని కంపెనీల  ఉత్పత్తులపై వివిధ రకాల ఆఫర్లు ఉన్నాయి. మోటోరోలా సైతం ఆఫర్ ప్రకటించింది. మోటోరోలా బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లపై ఈ ఆఫర్ అందిస్తోంది. అలాగని ఆఫర్ చిన్నదేమీ కాదు. భారీ డిస్కౌంట్ లభించనుంది.


MOTOROLA Edge 40 Neo


ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.55 ఇంచెస్ ఫుడ్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుది. దాంతోపాటు ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్ఓసీతో వస్తుంది. ఇందులో 12 జీబీ వరకూ ర్యామ్ 256 జీబీ వరకూ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. ఇందులో డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉన్నాయి. మొదటి సెన్సార్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 23,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం 19,999 రూపాయలకే పొందవచ్చు.


Moto G84 5G


ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. కస్టమర్లకు మోటో జి84 5జిలో 6.55 ఇంచెస్ పోల్డ్ డిస్‌ప్లే లభిస్తుంది. దీని బ్రైట్‌నెస్ చాలా ఎక్కువ. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఉంది.  పీక్ బ్రైట్‌నెస్ అయితే 1300 నిట్స్ ఉంటుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జి ప్రోసెసర్ అమర్చారు. అంతేకాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 19,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 16,999 రూపాయలకే లభించనుంది. 


Also read: WhatsApp Channels Feature: వాట్సాప్ ఛానెల్స్.. వాట్సాప్ నుండి మరో సరికొత్త విప్లవాత్మక ఫీచర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook