Flipkart Big Saving Days Sale: స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీస్ ఒకటేంటి అన్నింటిపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. త్వరపడండి మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ 10వ తేదీ వరకూ కొనసాగనుంది. అంటే మరో రెండ్రోజులే మిగిలుంది. స్మార్ట్‌టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ కొనాలనే ఆలోచన ఉంటే త్వరపడక తప్పదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అద్దరగొట్టే ధరలతో ఆకర్షిస్తోంది. 55 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ సైతం 20 వేలకంటే తక్కువకే లభిస్తుందంటే..ఆఫర్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.


కంపెనీ ఇచ్చే ఆఫర్ కాకుండా ఐసీఐసీఐ, కొడక్ బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక ప్రతి స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తించనుంది. ఇవి కాకుండా ఈఎంఐ ఆప్షన్ ఎలాగూ ఉంది. అందుకే మరో 48 గంటల్లోగా మీ షాపింగ్ పూర్తి చేస్తే మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే కాకుండా హోమ్ అప్లయన్సెస్, లేజర్ ప్రింటర్స్, ఇన్వర్టర్స్, ఫ్లాస్క్‌లు, యాక్సెసరీస్, కాస్మెటిక్స్, గార్మెంట్స్, కూలింగ్ గాగుల్స్, లెదర్ వేర్, ఫుట్‌వేర్‌పై కూడా ఊహించని ఆఫర్లు ఉన్నాయి. 


నాయిస్ స్మార్ట్‌వాచ్‌పై 80 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 1999 రూపాయలకే లభ్యం కానుంది. హెయిర్ ట్రిమ్మర్స్‌పై 70 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్ కంపెనీ అందిస్తోంది. మ్యాట్రెస్ 2,990 రూపాయల్నించే అందుబాటులో ఉన్నాయి. బీన్ బ్యాగ్స్ అయితే 999 రూపాయలకే లభిస్తున్నాయి. 


ఇక కాస్మెటిక్స్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. నివ్యా కంపెనీ ఉత్పత్తులపై కూడా 40 శాతం వరకూ ఆఫర్ ఉంది. మహిళల గార్మెంట్స్, షూ వేర్‌పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. 


శాంసంగ్, రెడ్‌మి, రియల్‌మి , పోకో స్మార్ట్‌ఫోన్లపై 20-40 శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. శాంసంగ్ ఎఫ్ 23 5జి ఫోన్ అసలు ధర 22 వేల 999 రూపాయలైతే..కేవలం 12, 999 రూపాయలకే లభించనుంది. రెడ్‌మి 10 అసలు ధర 14,999 రూపాయలు కాగా..8,999 రూపాయలకు అందుతోంది. పోకో ఎక్స్ 4 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ అసలు ధర 23,999 రూపాయలైతే..14,999 రూపాయలకు లభించనుంది. ఇక రియల్‌మి సి30 స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌టెల్ కనెక్షన్‌తో కలిపి కేవలం 5,999 రూపాయలకే లభిస్తోంది. 


ఇక మరోవైపు అన్ని రకాల విమానాలపై కూడా 17 శాతం డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. 17 శాతం కాకుండా అదనంగా 2,500 తగ్గింపు ఉంటుంది. మరో 48 గంటలు మాత్రమే ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మిస్సైతే..బాదపడాల్సి వస్తుంది. 


Also read: Flipkart Big Saving Days 2022: స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు, 55 ఇంచెస్ టీవీ ఇప్పుడు 20 వేల లోపే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook