ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు వాషింగ్ మెషీన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ వాషింగ్ మెషీన్ పొందవచ్చు. వాషింగ్ మెషీన్ ఏ కంపెనీ, ధర ఎంత, సామర్ధ్యం ఎన్ని కిలోలనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాషింగ్ మెషీన్ ప్రత్యేకత


ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ వాషింగ్ మెషీన్ థామ్సన్ కంపెనీకు చెందింది. ఇది 7 కేజీల సామర్ధ్యం కలిగి ఉంది. తేలిగ్గా ఉన్నా అద్బుతంగా పనిచేస్తుంది. ఈ వాషింగ్ మెషీన్‌పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం 6 వేల కంటే తక్కువకే కస్టమర్లు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇందులో అత్యంత శక్తివంతమైన మోటార్ ఉంది. బట్టల్ని అద్భుతంగా శుభ్రం చేస్తుంది. ఇదొక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్. తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర 7999 రూపాయలు కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 31 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 5490 రూపాయలకే లభిస్తోంది. 


ఇందులో ఒకటే ఛాంబర్ ఉంటుంది. మీ బట్టలు చాలా బాగా శుభ్రమౌతాయి. ఎలాంటి బట్టలైనా శుభ్ర చేసుకోవచ్చు. టైమ్ కూడా తక్కువ తీసుకుంటుంది. కొత్త ఏడాది సందర్భంగా ధామ్సన్ కంపెనీ వాషింగ్ మెషీన్‌పై ఫ్లిప్‌కార్ట్ మంచి డీల్ అందిస్తోంది. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చిగురించిన ఆశలు.. పెండింగ్ డీఏపై బిగ్ అప్‌డేట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook