Flipkart Grand Home Appliances Sale: ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) గ్రాండ్ హోమ్ అప్లియన్సెస్ సేల్ ను నవంబర్ 24 నుండి 28 తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు మరియు సాధారణ టీవీలపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఒకవేళ మీరు దీపావళి సేల్ మిస్ అయితే మాత్రం ఈ సారి తప్పక ఆర్డర్ చేసుకోండి. ఈ సేల్ లో ముఖ్యంగా టీవీలు చాలా చౌకగా లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించనున్న గ్రాండ్ హోమ్ అప్లియన్సెస్ సేల్ (Grand Home Appliances Sale) లో 55-అంగుళాల (55-Inches), 43-అంగుళాల (43-Inches) మరియు 32-అంగుళాల (32-Inches) భారీ తగ్గింపులను అందిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung, Mi, Redmi వంటి కంపెనీల స్మార్ట్ టీవీలు ఈ సెల్‌లో చాలా తక్కువ ధరకే లభించనున్నాయి.. . Samsung 32-అంగుళాల స్మార్ట్ TV చాలా తక్కువ ధరకే లభించనుంది.. మీరు కనుక సరిగా అన్ని ఆఫర్లను వాడుకుంటే.. Samsung 32-అంగుళాల స్మార్ట్ TVని కేవలం రూ. 5,240 కొనుక్కోవచ్చు. 


Also Read: Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!


Samsung 32-ఇంచ్ స్మార్ట్ టీవీ
Samsung యొక్క 32-అంగుళాల స్మార్ట్ TV యొక్క ధర రూ. 19,900, అయితే స్మార్ట్ TV సేల్ లో రూ. 17,490కి పొందవచ్చు.. అంటే ఈ టీవీపై 12% తగ్గింపు ఇస్తోంది. కానీ మరింత తక్కువ ధరకే పొందాలంటే..  ఎక్స్ఛేంజ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో కొనాలనుకుంటే వీటి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అవేంటో చూద్దామా..??


Samsung 32-అంగుళాల స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్లు
ఒకవేళ ఇదే టీవీని మీరు ICICI క్రెడిట్ కార్డ్ వాడి కొంటే మీకు తక్షణం రూ. 1,250 తగ్గింపు లభిస్తుంది. అంటే ఇపుడు టీవీ ధర రూ.16,240 అన్నమాట.. ఇవే కాకుండా, మీరు కానీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వాడుకుంటే.. ఈ టీవీ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.. 


Also Read: IPL 2022: ఏప్రిల్​ 2 నుండి ఆరంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్.. ఈసారి పండగే!!


Samsung 32-అంగుళాల స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్
Samsung 32-అంగుళాల స్మార్ట్ టీవీపై రూ. 11,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత టీవీని వారికి ఇచ్చి.. ఈ టీవీని తీసుకుంటే దీని ధర మరింత తగ్గతుంది. మీ పాత టీవీ మోడల్ మరియు ఉన్న కండిషన్ బట్టి వారు ధర నిర్ణయించి... కొనబోయే కొత్త టీవీ ధరను తెలుపుతారు. ఒకవేళ మీ పాత టీవీ కానీ రూ. 11,000 వరకు ధర పలికితే... Samsung 32-అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 5,240కే కొనుగోలు చేయవచ్చు. 


మీరు కనుక ఈ సేల్ లో ఉన్న అన్ని ఆఫర్లను సరిగ్గా వాడుకుంటే రూ. 19,900 ధర గల Samsung 32-అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ. 5,240కే సొంతం చేసుకోవచ్చు.. మరేందుకు ఆలస్యం వెంటనే ఆ ఆపనిలో ఉండండి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook