Flipkart Mobile Offers: రూ.19,999 మోటో జీ6 5G ఫోన్ కేవలం రూ.999కే.. దీనిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా..?
Flipkart Mobile Offers: భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం జరగడంతో.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటికి సంబంధించిన 5G ఫోన్లను ఒక్కొక్కటిగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇటీవలే మోటో కంపెనీకి సంబంధించిన 5G ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
Flipkart Mobile Offers: భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం జరగడంతో.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటికి సంబంధించిన 5G ఫోన్లను ఒక్కొక్కటిగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇటీవలే మోటో కంపెనీకి సంబంధించిన 5G ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మోటో యూజర్స్‌కు జీ6 5G మోడల్‌తో పరిచయం చేసింది. ఈ మొబైల్ సరి కొత్త లుక్‌లో రావడంతో మార్కెట్ చాలా విక్రయాలు జరుగుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్‌లో లభిస్తుంది. దీనిని ప్రస్తుతం సంస్థ రూ. 17, 999 కి విక్రయిస్తోంది. కానీ దీనిని మొదట సంస్థ రూ.21,999 మార్కెట్‌లో విక్రయించింది. కానీ ఇతర కారణాల వల్ల ఆ రేటును తగ్గిస్తూ వచ్చింది.
ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనికి హై క్వాలిటీ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి లాంచ్ చేశారు. కానీ కీలక ఫీచర్లలో 30W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి కొన్ని ఫిచర్లను సంస్థ అందించలేకపోవడం విశేషం. బడ్జెట్ ధరలో 5G కావాలనుకునేవారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు.
ఫ్లిప్ కార్ట్ (flipkart)లో ఈ ఫోన్ కేవలం రూ. 1 కే లభిస్తోంది:
ఈ మోటో జీ6 5G ఫోన్ మార్కెట్‌లో అసలు ధర రూ.21,999 కాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (flipkart) రూ. 17, 999కి విక్రయిస్తోంది. అయితే అన్ని బ్యాక్ ఆఫర్స్ పోను రూ. 17,099 కే లభించనుంది. అయితే ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ వేరియంట్ రూ. 17, 999 ఉండగా.. 8 జీబీ వేరియంట్ 19,999 కి అందుబాటులో ఉంది. దీనిపై పలు బ్యాంక్‌లు ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్‌ను కూడా ప్రకటించాయి.
ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ యాక్సిక్ బ్యాంక్ పై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. దీంతో ఫోన్ రేటు రూ. 17,099 వినియోగదారులకు లభించనుంది. ఇక ఎక్చెంజ్ ఆఫర్ విషయానికొస్తే.. రూ. 17000 ఫోన్‌దాకా ఎక్చెంజ్ లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్చెంజ్ చేసి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. కేవలం రూ. 1 కే లభిస్తోంది. అయితే ఎవరైనా మొబైల్ ఎక్చెంజ్ చేయాలనుకుంటే తప్పకుండా దీనిని తీసుకోవచ్చ.
స్పెసిఫికేషన్లు:
ఆక్టా కోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ + 1.8 GHz, హెక్సా కోర్) స్నాప్‌డ్రాగన్ 695
బ్యాక్ కెమెరా: 50 MP + 8 MP + 2 MP
సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
బ్యాటరీ: 5000 mAh
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి