Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తులపై  డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోమ్ అప్లయన్సెస్‌పై కూడా ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిచెన్ వేర్ ఉత్పత్తి అయిన Faber HOOD CLASS PRO PB చిమ్నీపై భారీ డిస్కౌంట్ ఉంది. దీని ధర కేవలం 6890 రూపాయలు మాత్రమే. 72 శాతం డిస్కౌంట్ అందుతోంది. కెంట్ 4 లీటర్ల ఎయిర్ ఫిల్టర్‌పై కస్టమర్లకు 46 శాతం డిస్కౌంట్ అందుతోంది. 4249 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. 


ఇక 6.5 కిలోగ్రాముల సామర్ధ్యం కలిగిన శాంసంగ్ వాషింగ్ మెషీన్‌పై 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ అనంతరం కేవలం 15990 రూపాయలకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఫుల్లీ ఆటోమేటిక్‌గా ఉంది. ఇక హయ్యర్ కంపెనీకు చెందిన 258 లీటర్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌పై 41 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ అనంతరం కేవలం 22990 రూపాయలకు లభిస్తుంది. రిఫ్రిజిరేటర్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా..స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ.


ఫ్లిప్‌కార్ట్‌పై ఎల్‌జి 80 సెంటీమీటర్లు అంటే 32 ఇంచెస్ హెచ్‌డి ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీపై 40 శాతం డిస్కౌంట్ అందుతుంది. కేవలం 12999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.


Also read: SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook