Flipkart Offers: బిగ్ దసరా సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్స్‌పై భారీ డిస్కౌంట్స్.. త్వరపడండి ఇప్పుడే..
Flipkart Offers: ఫ్లిప్కార్ట్ లో మళ్ళీ ఆఫర్ల సందడి మొదలైంది. అక్టోబర్ ఐదు నుంచి బిగ్ దసరా సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీ టీవీ, వాషింగ్ మిషన్, దుస్తులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల సందడి మళ్లీ మొదలైంది. పోయిన నెల సెప్టెంబర్ 30 న బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియగా. ఈనెల అక్టోబర్ 5 నుంచి బిగ్ దసరా సేల్ ఫ్లిప్కార్ట్ లో ప్రారంభం కానుంది. ఈ సేల్ అక్టోబర్ 8 దాకా కొనసాగనుంది. ఈ సెల్ లో భాగంగా ఫ్లిప్కార్ట్ లో లభ్యమయ్యే వస్తువులన్నీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇక ఆఫర్ల విషయానికొస్తే..
ప్రముఖ కంపెనీలకు చెందిన టీవీలన్నీ తక్కువ ధరలకే లభించనున్నాయి. రియల్ మీ, ఎంఐ, యు.వి, ఎల్జి, శాంసంగ్ వంటి బ్రాండ్లకు చెందిన టీవీలపై 36 నుంచి 35% డిస్కౌంట్ తో ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. అయితే టీవీలు కొనాలనుకునేవారు.. ఈ దసరా సెలవులు భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.4000 తగ్గింపు లభించనుంది.
ఇక వాషింగ్ మిషన్ లపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సెల్ లో భాగంగా మీరు వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తే.. దాదాపు 50% డిస్కౌంట్ విక్రయిస్తోంది. ప్రముఖ కంపెనీ మోటరోలా వాషింగ్ మిషన్ పై దాదాపు 45 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ ధర రూ. 55,999 కాగా.. మీకు 50 శాతం తగ్గింపుతో కేవలం రూ. 28, 240 కే లభిస్తుంది.
ఆఫర్లలో భాగంగా జ్యూస్ గ్రైండర్లపై కూడా భారీ డిస్కౌంట్ను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 70శాతం డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ప్రముఖ బటర్ఫ్లై కంపెనీకి చెందిన గ్రైండర్ పై ఈ సేల్ లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 5,500 కాగా.. ఈ దసరా సేల్ సందర్భంగా కేవలం రూ. 2,699 పొందవచ్చు.
ఈ దసరా సేల్ లో భాగంగా దుస్తులు, మొబైల్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. చిన్నారుల దుస్తులపై ఏకంగా 70శాతం డిస్కౌంట్ లభిస్తోంది. చిన్నారులకు ఫ్యాషన్ దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ కంపెనీలైన కిల్లర్, అడిడాస్, యూఎస్ పోలో దుస్తులపై 30 నుంచి 40 శాతం తగ్గింపుతో దుస్తులను కొనుగోలు చేయొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి