Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలను చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఛాయిస్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 విలువ చేసే వన్‌ప్లస్ వై1S 80 సెం.మీ (32 అంగుళాలు) టీవీ అతి చౌక ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.3349కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ :


వన్‌ప్లస్ వై1S 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.21,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను ఈ టీవీని రూ.16,499కే అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. అంతేకాదు, ఈ టీవీ కొనుగోలుకు మీరు కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడినట్లయితే మరో రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ టీవీని మరింత చౌకగా రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :


వన్‌ప్లస్ వై1S 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కోసం మీ పాత టీవీని మార్చుకోవాల్సి ఉంటుంది. దాని కండిషన్‌ని బట్టి రూ.13,150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే రూ.16,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.3349కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.2750 చెల్లించి ఈఎంఐ ద్వారా ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
 


Also Read: Rajnath Singh Review on Agnipath: దేశంలో చల్లారని అగ్నిపథ్‌ మంటలు..రాజ్‌నాథ్‌సింగ్ కీలక రివ్యూ..!


Also Read: Agnipath Protests: 'అగ్నిపథ్' నిరసనల ముసుగులో చోరీ.. రైల్వే టికెట్ కౌంటర్ నుంచి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook