Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.559లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!
Flipkart Sale: ప్రముఖ ఈ - కామర్స్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ సేల్ లో దాదాపుగా రూ. 12,999 విలువైన Redmi Note 10T 5Gని ఇప్పుడు రూ. 559 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Flipkart Sale: షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ వైబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో Redmi స్మార్ట్ ఫోన్స్ పై ఓ ప్రత్యేక తగ్గింపుతో విక్రయం జరుగుతోంది. ఇందులో భాగంగా దాదాపుగా రూ. 12,999 విలువైన Redmi Note 10T 5G స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 559 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 10T 5G స్మార్ట్‌ఫోన్ పై ప్రత్యేక తగ్గింపు..
రెడ్ మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ.16,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయడం ద్వారా దీనిపై 23 శాతం తగ్గింపుతో రూ. 12,999 ధరకు అమ్ముతున్నారు. ఈ కొనుగోలులో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం ద్వారా అత్యధికంగా రూ. వేయి వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ మొబైల్ ధర రూ. 11,999 వద్దకు చేరుతుంది.
ఆ తర్వాత ఈ మొబైల్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడంతో అత్యధికంగా రూ. 11,440 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 559 ధరకే కొనుగోలు చేసేయోచ్చు.
Also Read: Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!
Also Read: Flipkart Cooling Days Sale: ఫ్లిప్ కార్ట్ కూలింగ్ డేస్ సేల్.. రూ.21 వేలకే వోల్టాస్ ఏసీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.