Flipkart Sale: కొత్తగా వంటగదికోసం ఉపకరణాలు (మిక్సీ గ్రైండర్ వంటివి) కొనే వారికి గుడ్​ న్యూస్​. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ వాటిపై భారీ ఆఫర్లు ఇస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఈ ఆఫర్ విలువ మరింత పెరగనుంది.


డిస్కౌంట్ వివరాలు ఇవే..


బటర్​ఫ్లై యారో 500 డబ్ల్యూ మిక్సర్ గ్రైండర్​ అసలు ధర రూ.3,699గా ఉంది. కాగా దీనిపై ఫ్లిప్​కార్ట్​ స్పెషల్ ఆఫర్​ కింద 58 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంటే రూ.2,150 డిస్కౌంట్ ఇస్తోందన్నమాట. ఫలితంగా దీనిని రూ.1,549కే సొంత చేసుకోవచ్చు.


ఈ ఒక్క ఆఫర్ మాత్రమే కాకుండా.. ఇంకా వివిధ రకాల డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.


బ్యాంక్ ఆఫర్​..


ఫ్లిప్​కార్ట్ యాక్సిస్​ బ్యాంక్ క్రెడిట్​ కార్డు ద్వారా ఈ ప్రోడక్ట్​ను కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ డిస్కౌంట్​ పొందొచ్చు. అంటే రూ.1,549పై అందనంగా.. రూ.77కుపైగా తగ్గింపు లభిస్తుంది. ఆఫర్​ ఇంకా ఐపోలేదు. ఇంట్లో పాత మిక్సీ ఉంటే దానిని ఎక్స్ఛేంజ్ కూడా చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువ రూ.250గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్.


అంటే అన్ని ఆఫర్లు కలిపితే రూ.1,222కే ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయొచ్చు. మొత్తం మీద రూ.3,699 విలువైన ఈ మిక్సీపై.. ప్రస్తుతం రూ.2,477 తగ్గింపు లభిస్తోంది.


నోట్​: ఈ ఆఫర్​ ఫ్లిప్​కార్ట్ వెబ్​సైట్​ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఆఫర్​ పరిమితకాలానికి సంబంధించిది కావచ్చు. కాబట్టి ప్రొడక్ట్ కొనే ముందు ఆఫర్​ గురుంచి ఓ సారి పూర్తిగా తెలుసుకోవడం మేలు.


కిచెన్ సామాగ్రితో పాటు.. గృహోపకరణాలు, గాడ్జెట్స్​పై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. ముఖ్యంగా టీవీలు, ఫోన్ల వంటి వాటిపై భారీ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది.


Also read: Gold Rate Today 27 February 2022: మహిళలకు శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!!


Also read: Amazon Electronics Days Sale: అమెజాన్ భారీ డిస్కౌంట్లతో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలు, హెచ్‌పి, బోట్, సోనీ ఉత్పత్తులపై కూడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook