Flipkart Smartphone Offer: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం మంత్ ఎండ్ సేల్ కొనసాగుతోంది. నేటితో (ఫిబ్రవరి 28) పూర్తి కానున్న ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ లో Apple, Samsung, Xiaomi, Realme, Motorola కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ సేల్ ద్వారా Motorola G31 స్మార్ట్‌ఫోన్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. రూ. 17 వేల విలువైన మోటోరోలా స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 451 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola G31 ఆఫర్‌లు, తగ్గింపులు..


Motorola G31 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర రూ. 16,999. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో భారీ తగ్గింపు తర్వాత రూ. 14,499కి అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ తో పాటు బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా కొనుగోలు దారుడు మరింత పొదుపు పొందవచ్చు. 


Motorola G31 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో IDFC బ్యాంకు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరిపితే.. దాదాపు వేయి రూపాయలను ఆదా చేయవచ్చు. దీని తర్వాత రూ. 13,499 ధరకే అందుబాటులోకి వస్తుంది. దీని తర్వాత ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత డిస్కౌంట్ పొందవచ్చు. 


దీంతో పాటు ఈ కొనుగోలుపై మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ. 13,950 డిస్కౌంట్ లభించనుంది. అయితే మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి ఆఫర్ మొత్తం వర్తిస్తుంది. పైన పేర్కొన్న ఆఫర్లను కలిపి మొత్తంగా రూ. 451 లకే Motorola G31 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కు ఇదే చివరి రోజు.. త్వరపడండి.  


Also Read: Flipkart Electronics Sale: రూ.21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.5 వేలకే కొనేయండి!


ALso Read: Amazon AC Sale: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook