Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!
Flipkart Summer Sale: ప్రముఖ ఈ - కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ అప్లెయన్సెస్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా గోద్రెజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ పై భారీ డిస్కౌండ్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 22 విలువైన రిఫ్రిజిరేటర్ ను ఇప్పుడు కేవలం రూ. 5,290 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Summer Sale: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కూలింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఏప్రిల్ 20న ప్రారంభమైన 25 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా రిఫ్రిజిరేటర్లు, స్ప్లిట్ ఏసీ, విండో ఏసీలపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా రిఫ్రిజిరేటర్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గోద్రెజ్ కంపెనీకి చెందిన 236 L డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మార్కెట్లో దాదాపుగా రూ. 22 వేల విలువైన రిఫ్రిజిరేటర్ ను ఇప్పుడు రూ. 5 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గోద్రెజ్ 236 ఎల్ ఫ్రాస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఆఫర్స్..
గోద్రెజ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను మార్కెట్లో రూ. 21,900 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 9 శాతం డిస్కౌంట్ తో రూ. 19,790కి అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ రిఫ్రిజిరేటర్ పై బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లు వినియోగించుకోవచ్చు.
ఈ రిఫ్రిజిరేటర్ కొనుగోలు సమయంలో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినట్లయితే.. దీనిపై అత్యధికంగా రూ. 1,750 తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మరో రూ. 750 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ బ్యాంకు ఆఫర్ తర్వాత ఈ ఫ్రిడ్జ్ ధర రూ. 17,290 వద్దకు చేరుతుంది.
బ్యాంకు ఆఫర్లతో పాటు ఈ చెల్లింపుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత రిఫ్రిజిరేటర్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపుగా రూ. 12 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ను మీరు పూర్తిగా పొందగలిగితే ఈ గోద్రెజ్ 236 ఎల్ ఫ్రాస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను రూ. 5,290 ధరకు కొనుగోలు చేయవచ్చు.
Also Read: Flipkart Cooling Days Sale: ఫ్లిప్ కార్ట్ కూలింగ్ డేస్ సేల్.. రూ.21 వేలకే వోల్టాస్ ఏసీ!
Also Read: BSNL 4G Launch in India: BSNL 4G సేవలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే కస్టమర్లకు అందుబాటులో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook