Gold and Silver Rate Today, 9th October 2022: మన భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా మగువులు పసిడిని కొనేందుకు ఇష్టపడతారు. సాధారణంగా బంగారం ధరలు పెరగడమో, తగ్గడమో ఉంటుంది. కానీ గత మూడు రోజులుగా గోల్డ్, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 66వేలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటివి బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చూద్దాం. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200గా ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో...
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360 వద్ద ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.


Also Read: EPF Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook