Todays Gold Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. పసిడి ధర మరోసారి తగ్గింది. అటు వెండి ధరలో కూడా తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధర మరోసారి తగ్గుతోంది. వరుసగా రెండవరోజు బంగారం ధర భారీగా తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. బంగారం ధరల్లో మార్పుకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకీ మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Delhi Gold Price) 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 3 వందలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. 


ఇక హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. 


Also read: How to get duplicate PAN card: మీ పాన్ కార్డ్ పోయిందా? డూప్లికేట్ పాన్ కార్డు పొందండిలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook