Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!
Today Gold Rate 27 December 2022, Gold Price increased on 27th December 2022: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.
Gold Price increased on 27th December 2022: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధరలు అస్సలు తగ్గనంటున్నాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. మంగళవారం (డిసెంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,480లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,630గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,860గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,480 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,100లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,510గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం (డిసెంబర్ 27) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 71,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Ginger Health Benefits: శీతాకాలంలో అల్లమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!
Also Read: Hiccups Home Remedies: ఎక్కిళ్లు వచ్చినపుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.