Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి పసిడి ధరలు
Gold Price Today: బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. కొంత డబ్బు కూడబెట్టగానే చాలామంది పసిడి కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అందుకే సామాన్యులు మొదలు ఉన్నత వర్గాల వరకూ ఎప్పటికప్పుడు బంగారం ధరలను గమనిస్తూ ఉంటారు. ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold rate on January 6 2022 : బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ఎప్పటికప్పుడు బంగారం ధరలను (Gold Price) గమనిస్తూ ఉంటారు. తాజాగా 10 గ్రాముల బంగారం రూ. 180 తగ్గింది. గురువారం(జనవరి 6న) దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
* హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
Also Read: CIBIL SCORE: మీ సిబిల్ స్కోర్ బాగోలేదా..సిబిల్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసా
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,580 వద్ద ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,080 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,080 వద్ద కొనసాగుతోంది.
* చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,250గా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి