Gold Price Today June 18th 2022 : పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. శనివారం దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి పెరిగాయి.బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 నుంచి రూ.47,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870 నుంచి రూ.52,100కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్‌లో శుక్రవారం (జూన్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47550 ఉండగా.. ఇవాళ అది రూ.47,750కి పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.51,870 ఉండగా...  ఇవాళ రూ.52,100కి చేరింది.


ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.52,120గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,180గా ఉంది. 


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,120గా ఉంది.


పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,820  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,150  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది. 


దేశంలోని మిగతా నగరాల్లోనూ ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు.


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)
 



Also Read: Agnipath Row : రాకేష్ మృతికి నిరసనగా టీఆర్ఎస్ బంద్.. మోడీ దుర్మార్గం వల్లే చనిపోయాడని కేసీఆర్ ఫైర్  


Also Read: Horoscope Today June 18th : నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.