Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ్టి పసిడి ధరల వివరాలివే..
Gold Price Today June 23rd 2022 : బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5199గా ఉంది.
Gold Price Today June 24th 2022 : బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. గురువారం (జూన్ 23) స్వల్పంగా తగ్గిన ధరలు ఇవాళ (జూన్ 24) మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 నుంచి రూ.47,650కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 నుంచి రూ.51,990కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు ఇలా..:
హైదరాబాద్‌లో గురువారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా.. ఇవాళ (జూన్ 24) అది రూ.47,650కి చేరింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 ఉండగా... ఇవాళ రూ.51,990కి చేరింది.
ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.52,040గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.
పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,070గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా ఉంది.
గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు ఐదుసార్లు తగ్గగా, ఐదుసార్లు పెరిగాయి. జూన్ 14న భారీ మొత్తంలో రూ.1050 మేర బంగారం దిగొచ్చింది. ఆ తర్వాత స్వల్పంగా దిగుతూ, స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలు బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతాయి.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)
Also Read: Coivd New Wave: కొవిడ్ కొత్త వేవ్ తో రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే అంతే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.