Gold Price Today March 5 2022 : దేశంలో దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేల మార్క్‌కి కాస్త అటు, ఇటుగా ఉంది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ 10 రోజుల్లోనే బంగారం ధర రూ.1860 మేర పెరిగింది. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే  జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని ధరల్లో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయనే విషయం గమనించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే కేవలం రూ.400 మేర ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.440 మేర ధర పెరిగింది.


 ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.440 మేర ధర పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200గా ఉంది. 


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది.


 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది.


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,700  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది. దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఒకే ధరలు కొనసాగుతున్నాయి.


Also Read: Polavaram Project: పోలవరం ఏపీ ప్రజల జీవనాడి, రెండేళ్ల క్రితమైతే..ఇంకా వేగంగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook