Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు...
Gold Price Today May 14 2022 : బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ టైమ్ అని చెబుతున్నారు నిపుణులు.
Gold Price Today May 13 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది తగిన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.820 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 నుంచి రూ.46,450కి దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 నుంచి రూ.50,670కి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా.. ప్రస్తుత ధర రూ.46,450గా ఉంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 ఉండగా... ఇప్పుడది రూ.50,670కి దిగొచ్చింది.
ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది. విశాఖపట్నంలోనూ హైదరాబాద్, విజయవాడల్లోని ధరలే కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.50,670గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,450
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..46,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,970గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670గా ఉంది.
పుణే, వడోదరాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,680గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,700గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Horoscope Today May 14 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారి ఇంటికి అనుకోని అతిథి రావొచ్చు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook