Gold Price stable on 21st December 2022: గత కొన్ని రోజలుగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన పసిడి ధరలు 4-5 రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,260గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,100గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,680గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,280 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,160గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం (డిసెంబర్ 21) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,500ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Mercury Transit 2023: కొత్త సంవత్సరంలో భద్ర రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బేడబ్బు! నోట్ల కట్టలు లెక్కపెట్టలేక విసుగొస్తుంది


Also Read: 2023 Luckiest Zodiac Signs: కొత్త సంవత్సరంలో ఈ 5 రాశుల వారు చాలా అదృష్టవంతులు.. కెరీర్‌లో ఉన్నత స్థానం, భారీ ప్యాకేజీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.