Gold Price Today: మగువులకు బ్యాడ్ న్యూస్. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా  పసిడి ధర పరుగులు పెడుతోంది. గోల్డ్ రేట్లు ఎంత పెరిగినా వినియోగదారులు మాత్రం కొనుగోళ్లు ఆపడం లేదు. యథేచ్ఛగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇవాళ తులం బంగారంపై రూ.330 వరకు ధర పెరిగింది. వెండి ధర మాత్రం దిగొచ్చింది. కిలో వెండిపై రూ.600 వరకు తగగింది. నవంబరు 3 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Price on 03 November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ రేట్లు ఉదయం ఆరు గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయంగా బంగారం ధరలు:
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,260 వద్ద కొనసాగుతోంది. 
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు  రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.51,720 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,160 వద్ద కొనసాగుతోంది. 
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,850  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,140 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110గా ఉంది.


Also Read: UPI Payment: ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్, ఎలాగంటే 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook