Gold rate on December 31 2021 : బంగారం పట్ల భారతీయ మహిళలకు ఉండే మక్కువ, ఆసక్తి అంతా ఇంతా కాదు. పండుగలకు, శుభకార్యాలకు ఒంటి నిండా నగలతో ముస్తాబైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. కొంతమంది ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరికొంతమంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇవాళ దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.250 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.270 మేర ధర తగ్గింది.


విజయవాడలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,760
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,760గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,020 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,120గా ఉంది. 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 ఉంది.


 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.


Also Read: Horoscope Today, 31 December 2021 : ఆ రాశి వారికి స్నేహితుడే ద్రోహిగా మారే ఛాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook