Google Pixel 7a: సినిమెటిక్ కెమెరాతో మార్కెట్‌లోకి కొత్త ఫోన్.. లాంచింగ్ డేట్ అప్పుడే..!
Google Pixel 7a: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇంతక ముందు వచ్చిన అన్ని ఫోన్‌లు మార్కెట్‌లో మంచి పేరు పొందాయి. మార్కెట్‌లోకి గూగుల్ Pixel 7a మోడల్‌తో మరో ఫోన్ వినియోగదాల ముందుకు రానుంది.
Google Pixel 7a: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇంతక ముందు వచ్చిన అన్ని ఫోన్‌లు మార్కెట్‌లో మంచి పేరు పొందాయి. మార్కెట్‌లోకి గూగుల్ Pixel 7a మోడల్‌తో మరో ఫోన్ వినియోగదాల ముందుకు రానుంది. అయితే ఈ మొబైల్‌ను ఈ సంస్థ 2023లో లాంచ్ చేయనుండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించిది. అయితే ఈ ఫోన్‌లు బ్యాక్ కెమెరాలకు చాలా ప్రసిద్ధి. ఇదే క్రమంలో పిక్సెల్ 7a, పిక్సెల్ 7, పిక్సెల్ 7 Pro లాంచ్ చేయనుంది. అయితే ఈ ఫోన్ టెన్సర్ చిప్‌సెట్‌తో రన్ కానుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 OS తో అందుబాటులోకి రానుంది.
గూగుల్ పిక్సెల్ 7a నూతన టెక్నాలజీతో వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్ మూడు రంగుల్లోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అత్యున్నత టెక్‌తో గోల్డ్ కెమెరా స్ట్రిప్‌తో అందుబాటులోకి రానుంది. పిక్సెల్ 7a, పిక్సెల్ 7 Pro రెండు మొబైల్స్ చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ అందులో ఫీచర్లు మాత్రం వేరు. పిక్సెల్ 7 Pro ప్యానెల్ కొద్దిగా మెరిసేలా డిజైన్ చేసింది గూగుల్. పిక్సెల్ 7 ప్రోలో డ్యూయల్ ఇమేజ్ సెన్సార్ ఉండగా..టెలిఫోటో కెమెరా లెన్స్‌తో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రెండు ఫోన్‌లలో Google Tensor G2 అనే పిలువబడే చిఫ్‌తో రూపొందించారు. అయితే ఈ ఫోన్ లాంచింగ్‌తో పాటు Pixel Watch కూడా రిలిజ్ కానుంది. ఈ వాచ్ WearOSతో పని చేయనుంది.
గూగుల్ పిక్సెల్ 7a, పిక్సెల్ 7 Pro స్పెసిఫికేషన్‌లు:
>>Google Pixel 7 5G కీ స్పెక్స్
>>6.3 అంగుళాల డిస్‌ప్లే
>>కనెక్టివిటీ కోసం Samsung 5300 Exynos మోడెమ్
>>GN1 ప్రైమరీ సెన్సార్
>>11MP శాంసాంగ్ 3J1 సెన్సార్
>>50 MP + 12 MP బ్యాక్ కెమెరా
>>4600 mAh బ్యాటరీ
>>8 MP సెల్ఫీ కెమెరా
>>Google Tensor G2 | 8 GB ప్రాసెసర్
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo