Hot Stocks: షేర్ మార్కెట్‌లో ఎగుడుదిగుడు పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. ఇన్వెస్టర్లకు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే విషయంలో స్థబ్దుగా ఉంది. అదే సమయంలో కొన్ని కంపెనీల షేర్లు అద్భుతమైన రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కల్పతరు పవర్ , లిబర్టీ షూస్ వంటి కంపెనీలు కొన్ని వారాల్లోనే అద్భుతమైన రిటర్న్స్ ఇస్తున్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న టాప్ ట్రెండింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. భారీగా లాభాలిస్తున్నాయి. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే కేవలం 2-3 వారాల్లోనే అద్భుతమైన సంపాదన రాబట్టనున్నాయి.


కల్పతరు పవర్ కంపెనీ షేర్ 397 రూపాయలు స్టాప్‌లాస్‌తో పాటు 554 రూపాయలు టార్గెట్‌గా కొనుగోలు చేయవచ్చు. నిపుణుల ప్రకారం 2-3 వారాల్లో ఇందులో 24 శాతం రిటర్న్స్ లభించవచ్చు. అంటే ఈషేర్ దీపావళి నాటికి మంచి లాభాలు తెచ్చిపెట్టవచ్చు.


లిబర్టీ ఫుడ్స్ రెండవ స్థానంలో ఉంది. ఈ షేర్‌ను 105 రూపాయల స్టాప్‌లాస్‌తో పాటు 150 రూపాయల టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. నిపుణుల ప్రకారం 2-3 వారాల్లో 22 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చు. లిబర్టీ షూస్ మూడవ స్థానంలో ఉంది. లిబర్టీ షూస్ కంపెనీ షేర్ ను 327 రూపాయల స్టాప్‌లాస్‌తో పాటు 434 రూపాయల టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. 2-3 వారాల్లో ఇందులో 19 శాతం రిటర్న్ ఇస్తాయి.


Also read: Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, తగ్గనున్న పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook