IFB AC Flipkart: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.30 వేలకే ఎయిర్ కండిషనర్!
IFB AC Flipkart: వేసవిలో అధిక ఎండల కారణంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఎయిర్ కండిషనర్స్ ప్రత్యేక సేల్స్ ను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న సమ్మర్ సేల్ లో దాదాపుగా రూ. 44,890 విలువైన IFB ఏసీని ఈ సేల్ ద్వారా రూ. దాదాపుగా రూ. 30 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
IFB AC Flipkart: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది తమ ఇళ్లకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ అప్లెయిన్సెస్ పై ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా రూ. 44,890 విలువైన IFB 1.5 Ton 3 స్టార్ స్ప్లిట్ డ్యుయల్ ఇన్వర్టర్ ACని ఇప్పుడు రూ. 30 వేలకే కొనుగోలు చేయవచ్చు.
IFB 1.5 Ton 3 స్టార్ స్ప్లిట్ AC..
IFB కంపెనీకి 1.5 Ton 3 స్టార్ స్ప్లిట్ డ్యుయల్ ఇన్వర్టర్ ACపై ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఏసీ మార్కెట్లో రూ. 44,890 ధరకు విక్రయిస్తున్నారు. అయితే హిటాచీ ఏసీపై అమెజాన్ 26 శాతం తగ్గింపు వర్తిస్తుంది. దీంతో ఆఫర్ తర్వాత రూ. 32,999 కొనుగోలు చేయవచ్చు. దీనిపై EMI సదుపాయం కూడా ఉంది.
ఈ కొనుగోలుపై అనేక బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఈ డీల్ లో ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూజ్ చేయడం ద్వారా రూ. వేయి రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా దీనిపై ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్ పొందినట్లయితే దాదాపుగా రూ. 3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ ఎయిర్ కండిషనర్ ను రూ. 30 వేలకే కొనుగోలు చేయవచ్చు.
Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.12,499కే అందుబాటులో!
Also Read: Redmi Note 10T Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. రూ.749 ధరకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook