iPhone 13 Deal: రూ.1 లక్షా 19 వేల ఐఫోన్ 13 ప్రో.. కేవలం రూ.16 వేల 5 వందలకే.. ఎలాగంటే..??
iPhone 13 Deal: ఐఫోన్ అనేది ఎవరికైనా స్టేటస్ సింబల్. ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్ 13 ప్రో కేవలం 16 వేల 5 వందలకు లభిస్తుందంటే నమ్ముతారా..అదెలాగో చూద్దాం..
iPhone 13 Deal: ఐఫోన్ అనేది ఎవరికైనా స్టేటస్ సింబల్. ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్ 13 ప్రో కేవలం 16 వేల 5 వందలకు లభిస్తుందంటే నమ్ముతారా..అదెలాగో చూద్దాం..
ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ నడుస్తోంది. ఇందులో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అనేది టాప్ వేరియంట్. దీనికంటే కొద్దిగా తక్కువ ఐఫోన్ 13 ప్రో. మీకు ఐఫోన్ 13 ప్రో కొనాలనే ఆలోచన ఉంటే..ఇంతకంటే అద్భుతమైన అవకాశం మరెన్నడూ రాదు. కేవలం 16 వేల 5 వందలకే సొంతం చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..ఎలాగో చూద్దాం..
ఐఫోన్ 13 ప్రో కేవలం 16 వేల 5 వందలకు లభిస్తుందంటే ఎవరైనా సరే నమ్మలేరు. మొత్తం విషయం పరిశీలిస్తే..అర్ధమౌతుంది. ఇప్పుడిక్కడ ప్రస్తావిస్తున్న ఐఫోన్ 13 ప్రో అనేది ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. కేవలం 16 వేల 5 వందల రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. మీ ఫేస్‌బుక్ ఎక్కౌంట్‌లో మార్కెట్ ప్లేస్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. ఇది అందరు యూజర్లకు వర్తిస్తుంది. ఇందులో కొనుగోళ్లకు చాలా ఆప్షన్స్ కన్పిస్తాయి. ఇందులో 1 లక్షా 19 వేల 900 రూపాయల ఐఫోన్ 13 ప్రో కేవలం 16 వేల 5 వందల రూపాయలకు అందుబాటులో ఉన్నట్టు కన్పిస్తోంది.
అసలు విషయమేమంటే..ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అనేది ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్. ఇందులో ఎవరైనా సరే క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. దీనిద్వారా ఏదైనా వస్తువు ఎవరి నుంచైనా కొనుగోలు చేయాలంటే..ఆ వస్తువును పూర్తిగా చెక్ చేసుకోవాలి. లేకపోతే మోసపోయే ప్రమాదముంటుంది. ఎందుకంటే ఇలాంటి వేదికల్లో ఫేక్ కూడా ఉండనే ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి.
అందుకే ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ విషయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం మంచిది. అంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అంత తక్కువ ధరకు అందుబాటులో ఉందంటే..ఆలోచించాల్సిన అవసరముంటుంది.
Also read: SBI Interest Rates: కస్టమర్లకు ఎస్బీఐ షాక్, వడ్డీ రేట్ల పెంపు, పెరగనున్న ఈఎంఐలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook