Money Making Tips: ప్రస్తుత బిజీ ప్రపంచంలో రెండు చేతుల సంపాదన చాలా ముఖ్యం. ఉద్యోగాలు చేస్తూనే ఆన్‌లైన్‌లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్‌ఫోన్లతో ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. ఇందుకు అనేక మార్గాలున్నాయి. మీ పాత స్మార్ట్‌ఫోన్ సహాయంతో ప్రతిరోజూ సంపాదించవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.


గేమ్ టెస్టర్ గురించి చాలామందికి తెలియదు. కానీ ఇదొక వెబ్‌సైట్. మార్కెట్‌లో లాంచ్ కానున్న గేమ్స్‌ను జనంతో పరీక్ష చేయిస్తుంది ఈ వెబ్‌సైట్. ఆ తరువాత లాంచ్ అవుతుంది. ఈ గేమ్స్ మీరు కూడా ఆడి కంపెనీ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. ఈ విధానం ద్వారా నెలకు 20-40 వేల రూపాయలు సంపాదించవచ్చు.


ఆన్‌లైన్ సర్వే కోసం మార్కెట్‌లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటే మరికొన్ని యూజర్లకు డబ్బులు ఇస్తాయి. వెబ్‌సైట్‌పై సర్వే చేయడం ద్వారా రోజుకు 500-1000 రూపాయలవరకూ సపాందించవచ్చు.


మరో మార్గం యూట్యూబ్ వీడియోలు. వీటి ద్వారా కూడా మంచి ఆదాయం సమకూర్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియో చేసేందుకు కొన్ని నియమాలున్నాయి. కంటెంట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, తగిన డ్యూరేషన్ ఉండాలి. ఈ విషయాల్ని పరిగణలో తీసుకుంటే కచ్చితంగా బాగా సంపాదించవచ్చు.


Also read: SBI: ఇకపై ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు ఉండవు..ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్..!  స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok