Realme 9 Pro Offer: రూ.11 వేలకే Realme 9 Pro+ కొనుగోలు చేయండిలా!
Realme 9 Pro Offer Flipkart: చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Realme 9 Pro + పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ పై ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 27 వేలు విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 11,749 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Realme 9 Pro Offer Flipkart: ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ నుంచి మరో సరికొత్త మొబైల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. Realme 9 Pro + 5G మొబైల్ పై ఇప్పుడు షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 15,500 డిస్కౌంట్ ను పొందేందుకు అవకాశం ఉంది. దీంతో దాదాపుగా రూ. 27 వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 11,749 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Realme 9 Pro + 5G ఆఫర్స్..
Realme 9 Pro + 5G మొబైల్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ. 29,999 ధరకు విక్రయిస్తున్నారు. కానీ, ఈ మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ. 26,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై అనేక బ్యాంకు ఆఫర్లు సహా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై SBI క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల దాదాపుగా రూ. 2,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 24,749 ధరకు చేరుతుంది. దీని తర్వాత మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా దాదాపుగా రూ. 13 వేల వరకు డిస్కౌంట్ పొందుతారు. దీన్ని మొత్తం పొందగలిగితే ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 11,749కే కొనుగోలు చేయవచ్చు.
Also Read: Air Cooler Offers: కేవలం రూ.500 ఖర్చుతో ఇంటికి ఎయిర్ కూలర్ ను తెచ్చేయండి!
Also Read: Mahindra Atom Price: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంఛ్ చేయనున్న మహీంద్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook