Redmi 9 Power Price in India, Specifications: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మి 9 పవర్ (Redmi 9 Power) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో నేడు రెడ్‌మి 9 పవర్ లాంచ్ చేశారు. రెండు రకాల వేరియంట్స్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇందులో 64జీబీ స్టోరేజ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం గల రెండు వేరియంట్లలో లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Forbes 2020 Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!



Redmi 9 Power Price in India: భారత్‌లో రెడ్‌మి 9 పవర్ ధర
రెడ్‌మి 9 పవర్ 4GB RAM+64GB వేరియంట్ ధర భారత్‌లో రూ.10,999
రెడ్‌మి 9 పవర్ 4GB RAM+128GB వేరియంట్ ధర భారత్‌లో రూ.11,999గా ఉండనుంది.


Redmi 9 Power Colors Available: రెడ్‌మి 9 ఏ రంగులలో లభ్యం
మొత్తం నాలుగు రంగులలో రెడ్‌మి 9 పవర్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది షియోమి. Blazing Blue, Electric Green, Fiery Red, and Mighty Black రంగులలో రెడ్‌మి 9 పవర్ లభ్యం కానుంది.


Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్ 



Redmi 9 Power Specifications:


  • 6.53 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ + LCD

  • ఆండ్రాయిడ్ 10, MIUI12 ఆపరేటింగ్ సిస్టమ్

  • స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్

  • ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్

  • బ్యాటరీ 6,000 mAh

  • 8 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా (For Selfies)

  • మెమరీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజీ పొడిగించుకోవచ్చు

  • USB Type-C పోర్ట్

  • 3.5mm హెడ్‌ఫోన్ జాక్

  • ఐఆర్ బ్లాస్టర్

  • రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్


Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా



Redmi 9 Power Sales In India: నేడు లాంఛ్ చేసిన ఈ మొబైల్ డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్.ఇన్ (Amazon.in), ఎంఐ.కామ్ (Mi.com) వె‌బ్‌సైట్, ఎంఐ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్లలో రెడ్‌మి 9 పవర్ మొబైల్ కొనుగోలు చేయవచ్చు.


Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook