Reliance Jio Launches Rs 444 Plan With 2GB Per Day Data: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది. రూ.444 రీఛార్జ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా తక్కువ ధర అని చెప్పవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రిలయన్స్ జియో రూ.444 రీఛార్జ్ ప్లాన్ వివరాలు.. 
- Reliance Jio ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో చెల్లుబాటు అవుతుంది.


- ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తున్నారు.


- వినియోగదారులకు 56 రోజుల్లో మొత్తం 112 జీబీ డేటా లభిస్తుంది.


Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..


- డేటా అయిపోయిన తర్వాత 64kbps వేగంతో వినియోగదారులు ఇంటర్నెట్‌(Internet)ను పొందవచ్చు.


- జియో కాకుండా ఇతర నెట్‌వర్క్‌లకు సైతం కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.


- వినియోగదారులకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.


- ఏ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే జియో(Jio Plans) యాప్స్ కూడా ఉచితంగా వాడుకోవచ్చు.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!



రిలయన్స్ జియోలో రూ.444 ప్లాన్‌తో పాటు, కంపెనీ ఇతర రీఛార్జ్ ప్లాన్స్ - రూ. 598, రూ.2,599, రూ .2,399, రూ .599, రూ .249 రీఛార్జ్ ప్యాక్‌లకు కూడా ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌తో ఏడాది వ్యాలిడిటీ  ఉంటుంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్, 2 జీబీ డేటా ఇస్తున్నారు. జియోలో రూ.2,599 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది, ఇందులో 10 జీబీ డేటా రోల్‌ఓవర్‌ను అదనంగా అందిస్తోంది. మరియు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఓ ఏడాదిపాటు ఉచితంగా అందిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook