Cheap and best smartphones: 10 వేలు, 12 వేలులోపు చీప్ అండ్ బెస్ట్, ఎక్కువ స్టోరేజీ, హై క్వాలిటీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్
Cheap and best smartphones below Rs 12,000: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి. అలా రూ. 12 వేల లోపే అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో యూజర్స్‌కి చేరువైన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై (Cheap and best smart phones) ఇప్పుడు ఓ చిన్న లుక్కేద్దాం.
Cheap and best smartphones below Rs 12,000: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు ఎంతో ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కూడా ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అలా రూ. 12 వేల లోపే అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో లభిస్తున్న చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై (Cheap and best smart phones) ఇప్పుడు ఓ చిన్న లుక్కేద్దాం.
[[{"fid":"207527","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications","field_file_image_title_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications","field_file_image_title_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications"}},"link_text":false,"attributes":{"alt":"Moto G9 Power mobile price and specifications","title":"Moto G9 Power mobile price and specifications","class":"media-element file-default","data-delta":"1"}}]]
Moto G9 Power: మోటో జీ9 పవర్ ధర రూ. 11,999 గా ఉంది. (Moto G9 Power price)
స్నాప్‌డ్రాగాన్ 662 (Snapdragon 662)
ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ
6.78 అంగుళాల హెచ్‌డి+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (HD+ IPS display)
మెరుగైన ఫోటోల కోసం స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ + 2 ఎంపీ + 2 ఎంపీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. (48 MP + 2 MP + 2 MP rear cameras)
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా (16 MP selfy camera)
20W ఫాస్ట్ చార్జింగ్‌తో 6,000 బ్యాటరీ (6,000 mAh (20W)
ఆండ్రాయిడ్ 10 (Android 10)
రూ. 12 వేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ విషయానికొచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియెన్స్, కెమెరా క్వాలిటీ, ఇతర ఫీచర్స్ పరంగా Moto G9 Power కూడా రేసులో నిలబడుతోంది.
[[{"fid":"207528","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Samsung Galaxy M12 price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Samsung Galaxy M12 price and specifications "},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Samsung Galaxy M12 price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Samsung Galaxy M12 price and specifications "}},"link_text":false,"attributes":{"alt":"Samsung Galaxy M12 price and specifications ","title":"Samsung Galaxy M12 price and specifications ","class":"media-element file-default","data-delta":"2"}}]]
Samsung Galaxy M12 : శాంసంగ్ గెలాక్సీ ధర రూ.10,999 (Samsung Galaxy M12 price)
ఎక్సీనోస్ 850 ఎస్వోసీ (Exynos 850 SoC)
ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ ( 4GB RAM + 64GB Internal storage)
6.5 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz (6.5-inch HD+ IPS, 90Hz)
48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (48 MP + 8 MP + 2 MP + 2 MP rear camera)
8 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 6,000 mAh (15W)
ఆండ్రాయిడ్: Android 11,
అత్యాధునిక ఫీచర్సతో పాటు ఆండ్రాయిడ్ 11 కలిగిన అతి కొద్ది బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌లో Samsung Galaxy M12 కూడా ఒకటి.
[[{"fid":"207529","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications "},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Moto G9 Power mobile price and specifications "}},"link_text":false,"attributes":{"alt":"Moto G9 Power mobile price and specifications ","title":"Moto G9 Power mobile price and specifications ","class":"media-element file-default","data-delta":"3"}}]]
Moto G30 smartphone : మోటో G30 స్మార్ట్ ఫోన్ ధర రూ. 10,999 (Moto G30 smartphone price)
స్నాప్ డ్రాగాన్ 662 (Snapdragon 662)
ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage)
6.5 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz (6.5-inch HD+ IPS, 90Hz)
64 మెగాపిక్సెల్ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (64 MP + 8 MP + 2 MP + 2 MP)
సెల్ఫీ కెమెరా: 13 MP ఫ్రంట్ కెమెరా.
బ్యాటరీ: 5,000 mAh (20W)
ఆండ్రాయిడ్ 11 (Android 11)
అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 11, బెస్ట్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో వస్తున్న Moto G30 స్మార్ట్ ఫోన్ సైతం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది.
Also read : Moto E7 Power Price: భారత్‌లో మోటో E7 పవర్ మొబైల్ లాంచ్, Moto E7 Power Specifications, ధర పూర్తి వివరాలు
[[{"fid":"207530","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Micromax IN Note 1 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Micromax IN Note 1 mobile price and specifications "},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Micromax IN Note 1 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Micromax IN Note 1 mobile price and specifications "}},"link_text":false,"attributes":{"alt":"Micromax IN Note 1 mobile price and specifications ","title":"Micromax IN Note 1 mobile price and specifications ","class":"media-element file-default","data-delta":"4"}}]]
Micromax IN Note 1 : మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ధర రూ.10,999 (Micromax IN Note 1 price)
మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ (MediaTek Helio G85 processor)
4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage)
6.67 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.67-inch FHD+ IPS)
48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (48 MP + 5 MP + 2 MP + 2 MP)
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా (16 MP front camera)
బ్యాటరీ: 5,000 mAh (18W)
ఆండ్రాయిడ్-10 (Android 10)
గేమింగ్ ప్రియులకు MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తున్న మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ పర్‌ఫెక్ట్ డివైజ్‌గా మైక్రోమ్యాక్స్ చెబుతోంది. అంతేకాకుండా క్వాలిటీ ఫోటోల కోసం 48 MP Quad camera కూడా ఈ మొబైల్ సొంతం.
[[{"fid":"207531","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Lava Z6 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Lava Z6 mobile price and specifications "},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Lava Z6 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Lava Z6 mobile price and specifications "}},"link_text":false,"attributes":{"alt":"Lava Z6 mobile price and specifications ","title":"Lava Z6 mobile price and specifications ","class":"media-element file-default","data-delta":"5"}}]]
Lava Z6 mobile: లావా Z6 మొబైల్ ధర రూ.9,999 (Lava Z6 price)
మీడియాటెక్ హీలియో (MediaTek Helio G35)
6GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (6GB RAM + 64GB Internal storage)
6.51 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.51-inch HD+ IPS)
మొబైల్ వెనుక భాగంలో 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ కెమెరా అమర్చారు. (13 MP + 5 MP + 2 MP)
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా (16 MP Selfy camera)
బ్యాటరీ: 5,000 mAh Battery
ఆండ్రాయిడ్: Android 10
రూ. 10 వేల లోపు బడ్జెట్ ఫోన్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో అత్యధిక RAM కలిగిన Best Smartphone ఇదేనని లావా మొబైల్స్ కంపెనీ చెబుతోంది.
Also read : Samsung Galaxy M series phones offers: శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లపై ఆఫర్స్
[[{"fid":"207532","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nokia 3.4 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Nokia 3.4 mobile price and specifications "},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nokia 3.4 mobile price and specifications ","field_file_image_title_text[und][0][value]":"Nokia 3.4 mobile price and specifications "}},"link_text":false,"attributes":{"alt":"Nokia 3.4 mobile price and specifications ","title":"Nokia 3.4 mobile price and specifications ","class":"media-element file-default","data-delta":"6"}}]]
Nokia 3.4: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర 11,999 గా ఉంది. (Nokia 3.4 price)
స్నాప్‌డ్రాగాన్ 460 (Snapdragon 460)
4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage)
6.39 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.39-inch HD+ IPS)
13 MP + 5 MP + 2 MP రియర్ కెమెరా
8 MP ఫ్రంట్ కెమెరా
10W ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ లోడ్ కలిగిన 4,000 mAh బ్యాటరీ
Android 10 తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌కి Android 11 update ఇవ్వనున్నట్టు నోకియా పేర్కొంది.
Also read: AC Prices, offers: ఈ సమ్మర్‌లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఈ విషయం తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook