ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ ఐపీవో ఈనెలలో ప్రవేశించనుంది. 15 వందల కోట్ల మూలధన సేకరణకు షేర్ ఒక్కొక్కటి 347-366 రూపాయలుండవచ్చని అంచనా. డిసెంబర్ 19న తెర్చుకోనున్నషేర్ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేఫిన్ టెక్నాలజీస్ ఐపీవో డిసెంబర్ 19వ తేదీన తెర్చుకోనుంది. ఈ కంపెనీ ప్రైస్‌బ్యాండ్ 347 నుంచి 366 రూపాయల మద్య ఉంటుందని నిర్దారించారు. డిసెంబర్ 19న తెర్చుకుని..మూడ్రోజుల తరువాత డిసెంబర్ 21న క్లోజ్ కానుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 16న షేర్ల కోసం టెండర్ పిలవనున్నారు. 


కేఫిన్ టెక్నాలజీస్ ఐపీవో డిసెంబర్ 19 వతేదీన ఓపెన్ కానుంది. డిసెంబర్ 21వ తేదీ క్లోజ్ అవుతుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 16నే ఉంటుంది. ఈ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా 15 వందల కోట్ల మూలధనం సేకరించనుంది. 


Also read: Bank Privatisation: జనవరి 7న మరో బ్యాంకు ప్రైవేటీకరణ, స్పష్టత ఇచ్చిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook